బాన్సువాడ: సబ్ కలెక్టర్ కిరణ్మయి బదిలీ

542చూసినవారు
బాన్సువాడ: సబ్ కలెక్టర్ కిరణ్మయి బదిలీ
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఐఏఎస్ ను రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో ఆమె సబ్ కలెక్టర్గా నూతన మార్పులు చేపట్టారు. బాన్సువాడ డివిజన్ ప్రజలకు సమయానికి ప్రజా సేవలను అందించారు.

సంబంధిత పోస్ట్