
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 మంది అభ్యర్థుల జాబితాను టీవీకే చీఫ్ విజయ్, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అందించారు. నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి 5 వేల మందికి పాసులు జారీ చేశారు. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు హాజరుకానున్నారని సమాచారం.




