కేంద్ర, రాష్ట్ర పథకాలతో సమగ్రాభివృద్ధి: ఎంపీ సురేశ్ షెట్కార్

415చూసినవారు
కేంద్ర, రాష్ట్ర పథకాలతో సమగ్రాభివృద్ధి: ఎంపీ సురేశ్ షెట్కార్
కామారెడ్డి జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. మంత్రి సీతక్కతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలుతో రైతులకు ఉపశమనం లభిస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయడానికి కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్