జుక్కల్: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

81చూసినవారు
జుక్కల్: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సెగ్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సీఎంసీ వెల్లూరు నుండి వైద్య బృందం క్యాంపు కార్యాలయానికి విచ్చేసి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్