పిట్లంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్యెల్యే తోట

51చూసినవారు
పిట్లంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్యెల్యే తోట
పిట్లంలో శుక్రవారం జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత రావు సీసీ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. అక్కడి నుండి సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పిట్లం ఏఎమ్సీ ఆఫీసులలో పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించి పూలే జయంతిని 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్