బాణాపూర్ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

284చూసినవారు
బాణాపూర్ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం బాణాపూర్లో నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్