నిజాంసాగర్ ప్రాజెక్టు అప్డేట్: కొనసాగుతున్న వరద

1చూసినవారు
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో గత 70 రోజులుగా వరద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టు జలాశయంలోకి 36,141 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోని 5 వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి 33,910 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you