ఆధ్యాత్మిక చింతనతోనే మనశ్శాంతి: బలరాం

416చూసినవారు
ఆధ్యాత్మిక చింతనతోనే మనశ్శాంతి: బలరాం
కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త బలరాం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని, భగవంతుని ఆరాధనతోనే మనశ్శాంతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్