పిట్లంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం

719చూసినవారు
పిట్లంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
కామారెడ్డి జిల్లా పిట్లం అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. అధికారులు తల్లిదండ్రులకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం సోమవారం, మంగళవారం కూడా కొనసాగుతుందని, ఇప్పటివరకు చుక్కలు వేయించని చిన్నారులను తప్పనిసరిగా తీసుకురావాలని సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్