మన్మథ్ స్వామిని దర్శించుకున్న సౌదా గర్ అరవింద్

0చూసినవారు
మన్మథ్ స్వామిని దర్శించుకున్న సౌదా గర్ అరవింద్
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు సౌదగర్ అరవింద్ బుధవారం కపిల్ దార్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ మన్మథ్ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యాత్రలో ఆయన సోమాయప్ప ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

ట్యాగ్స్ :