ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jun 30, 2026, 07:06 IST/

ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: రాఘవ లారెన్స్ (వీడియో)

Jun 30, 2026, 07:06 IST
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తొందరపడి ఎమ్మెల్యేనో, మంత్రిగానో అవ్వాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి సామాజిక సేవ, సినిమా ప్రాజెక్టులపైనే ఉందని, ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని తెలిపారు. గతంలో ప్రజలను కుక్కలతో పోల్చారనే వివాదంపై స్పందిస్తూ, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని లారెన్స్ పేర్కొన్నారు. తనను అభిమానిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.