గోపన్ పల్లిని మున్సిపాలిటీ నుంచి విడదీస్తాం: టీఆర్ఎస్ అభ్యర్థి

3చూసినవారు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం బాధాకరమని, తమ పార్టీని గెలిపిస్తే గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించి, తిరిగి గ్రామ పంచాయతీగా సాధించుకుంటామని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్