నర్వలో కాసేపట్లో ప్రారంభం కానున్న కుస్తీ పోటీలు

0చూసినవారు
నర్వలో కాసేపట్లో ప్రారంభం కానున్న కుస్తీ పోటీలు
జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నర్వ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే కుస్తీ పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి స్వర్గీయ ముప్పిడి రాములు గుప్తా జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాం ప్రసాద్ 5 తులల వెండి కడియం బహుకరించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్