
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,020 తగ్గి రూ.1,54,420 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 తగ్గి.1,41,550 పలుకుతోంది. ఇక కేజీ వెండి రూ.20 వేలు పడిపోయి రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.




