పారిశుద్య కార్మికుడి కుటుంబానికి 20, 000ఆర్థిక సహాయం

2చూసినవారు
కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో అనారోగ్యంతో మరణించిన కొత్తూరి నరేష్ కుటుంబానికి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం పరామర్శించి, రూ. 20,000 ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొదల శ్రీనివాస్, పంపరి సుధాకర్, జూలూరి సాయిబాబా, మమత, పొదల రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్