నిప్పుల కొలిమి.. కామారెడ్డిలో 45.5 డిగ్రీలు!

674చూసినవారు
నిప్పుల కొలిమి.. కామారెడ్డిలో 45.5 డిగ్రీలు!
కామారెడ్డి జిల్లాలో భానుడు భగ్గుమన్నాడు. కొల్లూరులో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఇవి రాష్ట్రంలోనే 2, 4వ స్థానాల్లో ఉన్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడదెబ్బ ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్