కామారెడ్డి జిల్లాలో యువకుడు ఆత్మహత్య

1061చూసినవారు
కామారెడ్డి జిల్లాలో యువకుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా పిట్లంలో రుద్రూర్ మండలం అంభం గ్రామానికి చెందిన సన్నీ (17) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పిట్లంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తూ, అద్దె ఇంట్లో ఉంటున్న సన్నీ, ఓ ఆసుపత్రి నర్సును ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అడిగాడు. ఆమె నిరాకరించడంతో, విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్