కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసిన అడిషనల్ ఎస్పీ

68చూసినవారు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసిన అడిషనల్ ఎస్పీ
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ని అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి గురువారం కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.