పెన్సిల్ లెడ్ పై అద్భుత కళాఖండాలు

0చూసినవారు
పెన్సిల్ లెడ్ పై అద్భుత కళాఖండాలు
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కళాకారుడు కృష్ణంరాజు, పెన్సిల్ లెడ్ పై సూక్ష్మ కళాఖండాలను రూపొందిస్తూ తన అద్భుత ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన గణపతి, నందీశ్వరుడు, లింగం, అంజనేయ స్వామి వంటి విగ్రహాలను అత్యంత సూక్ష్మంగా చెక్కారు. ఈ అపురూప కళాఖండాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్