దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ జయంతి

51చూసినవారు
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ జయంతి
కామారెడ్డి డివిజన్ లోని దేవునిపల్లి పిఎస్ లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మహనీయుని అడుగుజాడలో ఆదర్శ మార్గంలో పయనిస్తూ, ఉన్నత శిఖరం అందుకోవాలని ఎస్ఐ. రాజు అన్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.