కామారెడ్డిలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

52చూసినవారు
కామారెడ్డిలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నేషనల్ ఎరాయిడ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన అనుచిత కేసులు పెట్టి చార్జి సీటు దాఖలు చేయడం పట్ల కామారెడ్డి పట్టణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్దఓ చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్