బీబీపేట్ గ్రామంలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన

647చూసినవారు
బీబీపేట్ గ్రామంలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన
కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలోని 77వ బూత్‌లో SIR (ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ) గురించి ప్రతి ఇంటికీ వెళ్లి అప్లికేషన్ ఫారాలు అందించారు. SIR గురించి ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకోవాలని మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆసిఫ్ కోరారు. ఈ కార్యక్రమంలో BLO వడ్నాల రవి, అంగన్వాడి టీచర్ శ్వేత, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 29న జరిగింది.

సంబంధిత పోస్ట్