కామారెడ్డిలో గల కల్కి నగర్ లో భవాని దీక్షలు ప్రారంభం

52చూసినవారు
కామారెడ్డిలో గల కల్కి నగర్ లో భవాని దీక్షలు ప్రారంభం
కామారెడ్డి కల్కి నగర్ లో శ్రీ దుర్గామాత నవరాత్రుల సందర్బంగా శ్రీ దుర్గామాత సేవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భవాని మాలధారణ చేయడం జరిగింది. రమేష్ గౌడ్, నిక్కీ, శ్రీనివాస్ గౌడ్, నిట్టు రిశ్వంత్ పటేల్, జె శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, ప్రసాద్, అశోక్ రెడ్డికి శ్రీకాంత్ శర్మ గురువు మాలధారణ చేయడం జరిగింది అని కమిటీ అధ్యక్షులు శ్రీ మారంపల్లి పోచయ్య, కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్