కామారెడ్డి: 17నుండి 30వరకు మండల కేంద్రాల్లో భూభారతి అవగాహన సదస్సులు

84చూసినవారు
కామారెడ్డి: 17నుండి 30వరకు మండల కేంద్రాల్లో భూభారతి అవగాహన సదస్సులు
17ఏప్రిల్ నుండి 30వరకు కామారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాల్లో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ నెల 14న సీఎం ప్రారంభించిన భూ భారతిని జిల్లాలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అందులో భాగంగా ప్రతీ మండల కేంద్రంలోని రైతు వేదిక లేదా ఇతర ప్రాంతాలలో భూ భారతి అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్