కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన

3చూసినవారు
కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన
కామారెడ్డి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న, ఇప్పటికే నిర్మించిన అక్రమ కట్టడాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సెల్లార్ అనుమతి, పార్కింగ్ సదుపాయం లేకుండా నాలాలపై నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలపై పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్