కామారెడ్డిలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

0చూసినవారు
కామారెడ్డిలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవం సందర్భంగా, కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని కేబీఎస్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జజారి దినేష్ కుమార్, రవితేజ, కర్ణాకర్, పళ్లెం అరవింద్, రాజు, రవితేజ, సూర్య, రోహన్, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్