కామారెడ్డి డిపో నుండి పుణ్యక్షేత్రాల కోసం అద్దెకు బస్సులు

4చూసినవారు
కామారెడ్డి డిపో నుండి పుణ్యక్షేత్రాల కోసం అద్దెకు బస్సులు
కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ తెలిపిన వివరాల ప్రకారం, కార్తిక మాసాన్ని పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ డీలక్స్, లగ్జరీ, సెమి డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తుంది. ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్