కామారెడ్డిలో చంద్రమౌళి జాతీయ జెండా ఆవిష్కరణ

52చూసినవారు
కామారెడ్డిలో చంద్రమౌళి జాతీయ జెండా ఆవిష్కరణ
కామారెడ్డిలోని కల్కినగర్ 9వ వార్డులో 195వ భూత్ అధ్యక్షులు చంఢ్రమౌళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రఘు నిట్టు, ఓబీసీ సెక్రటరీ వాడికరి రాజేందర్ రావు, పోతారాజు బస్వాలింగం, అశోక్, శ్రీనివాస్, హరినాథ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు రాజేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సంఘటన పట్టణంలో జరిగింది.

సంబంధిత పోస్ట్