సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి

6చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి
కామారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ గవర్నమెంట్ అడ్వైజర్ మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో సోమరంపేట్ మెరుగు జయకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఆర్ఎ పల్లె బాలరాజ్ గౌడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమతా రమేష్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రత్యేక సహాయకులు గంగాధర్ తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్