మోడల్ సోలార్ గ్రామం ఎంపికకు కమిటీ

0చూసినవారు
మోడల్ సోలార్ గ్రామం ఎంపికకు కమిటీ
మోడల్ పియం సూర్యఘర్ ఫ్రీ బిజిలి యోజన సోలార్ విలేజ్ పథకం కింద, కామారెడ్డి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని ఎంపిక చేయడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడమే ఈ పథకం లక్ష్యం. మార్గదర్శకాల ప్రకారం, 5000 కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలు ఎంపికకు అర్హత పొందుతాయి. ఈ నిబంధనల ప్రకారం, కామారెడ్డి జిల్లాలో 18 గ్రామాలు ఎంపికకు పోటీ పడనున్నాయి.

సంబంధిత పోస్ట్