కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల సంబరాలు

64చూసినవారు
కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల సంబరాలు
తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియామాకం పట్ల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం సంబరాలు నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్