గుర్తుతెలియని వ్యక్తి మృతి

6చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తి మృతి
బిక్కనూరు మండలం సిద్ధిరామేశ్వర నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై లింబాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్