కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలోని 77వ బూత్ లో SIR (ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ) గురించి ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. ప్రజలకు SIR గురించి పూర్తి వివరాలు తెలియజేస్తూ, ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకోవాలని మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆసిఫ్ కోరారు. ఈ కార్యక్రమంలో BLO రవి, అంగన్వాడి టీచర్ శ్వేత, మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 29న జరిగింది.