కామారెడ్డి బాలసదన్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

53చూసినవారు
కామారెడ్డి బాలసదన్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం కామారెడ్డి బాల సదన్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. పిల్లలతో మాట్లాడి, చదువులో మంచి స్థాయికి చేరాలని ఆశీర్వదించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. కొత్త భవన నిర్మాణంపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్