కామారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతల స్వీకరణకు జిల్లా నేతలు హాజరు

78చూసినవారు
కామారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతల స్వీకరణకు జిల్లా నేతలు హాజరు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయములో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్షత భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అరుణతారా, జిల్లా అధ్యక్షులు నీలం రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి, మురళీధర్ గౌడ్, జిల్లా నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్