వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో డాక్టర్స్ డే

5చూసినవారు
వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో డాక్టర్స్ డే
వాసవి క్లబ్ బిబిపేట భవనంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా బచ్చు బైరవి లత చంద్రశేఖర్ల కూతురు హరిప్రియ, బచ్చు స్వప్న రాజు ల కూతురు అనూష లు ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణులై పోస్టు గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధమవుతున్నారు. వీరిని వాసవి క్లబ్ తరఫున ససన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్, కోశాధికారిగల శ్రీనివాస్, వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాసెట్టి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్