టేక్రియల్ లో విద్యుత్ అధికారుల పొలం బాట కార్యక్రమం

80చూసినవారు
టేక్రియల్ లో విద్యుత్ అధికారుల పొలం బాట కార్యక్రమం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో గురువారం విద్యుత్ అధికారులు ss1/100 kv ట్రాన్స్ఫారం వద్ద పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. రైతులు వర్షాకాలంలో బోరు బావులు వద్ద కరెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్