ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

79చూసినవారు
ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్