కామారెడ్డి: కొత్త ఏడాదిలో ఉద్యోగులు సమిష్టి కృషితో పేరు తేవాలి

58చూసినవారు
కామారెడ్డి: కొత్త ఏడాదిలో ఉద్యోగులు సమిష్టి కృషితో పేరు తేవాలి
కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి కృషితో జిల్లాకు పేరు తేవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా విషెస్ తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరట్లో నిర్వహించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాను ప్రప్రథమంగా నిలిపేందుకు ఉద్యోగులు కృషి చేయాలన్నారు. డీటీఓ శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ ను కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you