ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నఎరుబోతు రమణారావు

0చూసినవారు
ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నఎరుబోతు రమణారావు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్, పెనమలూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఎరుబోతు రమణారావు, క్లస్టర్-2 ఇన్‌చార్జి యార్లగడ్డ సుచిత్ర కలిసి పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కానూరు స్వర్ణ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–Special Intensive Revision) కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్హులైన ఓటర్ల నుంచి SIR దరఖాస్తు ఫారాలను సేకరించి, వాటిని డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLOలు) అందజేశారు.

సంబంధిత పోస్ట్