కామారెడ్డి: 'ఈవీఎం గోడౌన్ కు రక్షణ కల్పించాలి'

53చూసినవారు
కామారెడ్డి: 'ఈవీఎం గోడౌన్ కు రక్షణ కల్పించాలి'
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇఈవీఎం గోడౌన్ కు రక్షణ కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గోడౌన్ లో సెక్యూరిటీ కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ఇతర సెక్యూరిటీ మెజర్మెంట్స్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గదులకు సీల్ వేశారు.

సంబంధిత పోస్ట్