డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

9చూసినవారు
డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
కామారెడ్డి పట్టణంలో ఎక్సైజ్ అధికారులు అక్రమంగా దాచిన డిఫెన్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సంపద కృష్ణ మాట్లాడుతూ, 17 మద్యం సీసాలను సీజ్ చేసి, నిందితులు యాదగిరి, సుధాకర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. డిఫెన్స్ మద్యం కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై విక్రమ్, సిబ్బంది దేవ కుమార్, శ్రీరాగ, రమ, భాస్కర్, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్