కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్నదాన వితరణ

64చూసినవారు
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్నదాన వితరణ
కామారెడ్డి పట్టణంలోని హరిహర సుతుడు ధర్మశాస్త్ర, కలియుగ దైవం శ్రీ. అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పకు ఇష్టమైన బుధవారం అన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి గోనె శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్న ప్రసాద సేవా సమితి కార్యదర్శి బాసర రవికుమార్, పిడిఆర్ కిరణ్, పందిరి శేఖర్ భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you