
భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. చమురు రవాణాకు కీలకమైన హార్ముల్ జలసంధి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో ఒక బ్యారెల్ చమురు ధర 95 డాటర్లకు తగ్గింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.




