భూపోరాట పోస్టర్ ఆవిష్కరించిన గైని శ్రీనివాస్

0చూసినవారు
భూపోరాట పోస్టర్ ఆవిష్కరించిన గైని శ్రీనివాస్
జూలై 2న ఉప్పల్ బాగాయత్ లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భూ పోరాట ధర్నాను విజయవంతం చేయాలని కామారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భూపోరాట పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. కవితమ్మ, సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్