కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్, ఎస్పీలు కొబ్బరి కాయకొట్టి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర శనివారం రాత్రి వరకు కొనసాగింది. పోలీసులు వినాయకులను టెక్రియల్ చెరువులో నిమజ్జనం చేయిస్తూ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు.