
ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ బంద్
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ నిలిచిపోనున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చెల్లింపుల్లో జాప్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




