కామారెడ్డి న్యాయస్థానాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

781చూసినవారు
కామారెడ్డి న్యాయస్థానాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు శనివారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం నిర్వహించగా, న్యాయమూర్తి స్వయంగా మొక్క నాటారు. ఆయన వెంట జిల్లా జడ్జి వి. ఆర్. ఆర్. వరప్రసాద్, జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ. ఎస్. పీ. చైతన్య, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి టీ. నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సూర సుమలత, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్