కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ

2చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ
బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ముగ్గు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలీం, గ్రామ సర్పంచ్ సద్విక, ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్, వార్డు సభ్యులు మహేష్, అసిఫ్, కమిటీ సభ్యులు అరుణ్ స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్