కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి

69చూసినవారు
కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు.

సంబంధిత పోస్ట్